Home » pre term delivery
కోవిడ్ వ్యాక్సిన్లు వేయించుకోవటంలో గర్భిణులు నిర్లక్ష్యం వహించవద్దని కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతోంది. కరోనా సోకిన గర్భిణులకు ముందస్తు ప్రసవమయ్యే అవకాశాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు సూచించాయి. దీంతో వీలైనంత త్వరగా గర్భంతో ఉన్న మహిళలు టీకాలు త