Home » pre wedding photoshoot
పెళ్లి కాబోయే జంటలు ప్రీ-వెడ్డింగ్ షూట్తో మోత మోగిస్తున్నారు. కొన్ని షూట్స్ రికార్డులు కూడా సాధించాయి. కొన్ని విమర్శల పాలయ్యాయి. రీసెంట్గా పాముతో ప్రీ-వెడ్డింగ్ షూట్ చేసుకున్న జంట వీడియో వైరల్ అవుతోంది.
హీరోయిన్ మంజిమా మోహన్, హీరో గౌతమ్ కార్తీక్ నవంబర్ 28న పెళ్లి చేసుకోబోతున్నారు. తాజాగా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకొని సందడి చేశారు.