Home » Precious Stones
అసలు భూమిలో వజ్రాలు దొరకడం ఏంటి? ఆ ప్రాంతంలో వజ్రాలు ఎందుకున్నాయి?
అసలక్కడ రాళ్లలో రతనాలు ఎలా వచ్చాయి? భూమిలో నిక్షేపాలు ఉన్నాయా? ఉంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు?
ఏపీలోని విశాఖపట్నం సమీపంలోని నర్శిపట్నంలో వజ్రాల వేట. రంగురాళ్లతో..కోట్ల వ్యాపారం. కొనసాగుతున్న అక్రమ తవ్వకాలతో కోట్లు గడిస్తున్న వ్యాపారులు.