-
Home » Predator Sequel
Predator Sequel
ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్ ఫైనల్ ట్రైలర్ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్ యాక్షన్ అండ్ విజువల్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
October 7, 2025 / 05:54 PM IST
ప్రెడేటర్.. ఈ సిరీస్ నుంచి వచ్చే సినిమాలకు ఆడియన్స్ లో ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు(Predator: Badlands). 1987లో వచ్చిన ఈ సినిమాలో హోలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ హీరోగా కనిపించారు.