Home » prediabetes range
Diabetic Risk : మీకు ప్రీ-డయాబెటిస్ ఉందని తెలిసిందా? రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సాధారణం కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ప్రీ-డయాబెటిస్ వస్తుంది. మీ ఆహారంలో మార్పులు, అలవాట్లను మార్చుకుంటే అది డయాబెటిస్‌గా మారకుండా కంట్రోల్ చేయొచ్చు.