-
Home » Pregnancy Cheating
Pregnancy Cheating
Pregnancy Cheating: ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం.. ప్రెగ్నెన్సీ లేకుండానే తొమ్మిది నెలలు చికిత్స.. తీరా డెలివరీ టైమ్లో బయటపడ్డ నిజం
September 21, 2022 / 10:54 AM IST
కాకినాడలో ఒక ప్రైవేటు ఆస్పత్రి నిర్వాకం బయటపడింది. ఒక మహిళకు ప్రెగ్నెన్సీ రాకుండానే, గర్భం దాల్చిందని నమ్మించి తొమ్మిది నెలలు చికిత్స అందించారు. పరీక్షలు, మందుల పేరిట భారీగా ఖర్చు పెట్టించారు. తీరా తొమ్మిదో నెలలో విషయం బయటపడింది.