Home » pregnant corona patient
విశాఖ కింగ్ జార్జి ఆసుపత్రి మరో ఘనత సాధించింది. కరోనా సోకి వెంటిలేటర్ మీద చికిత్స తీసుకుంటున్న గర్భిణీకి సిజేరియన్ ద్వారా డెలివరీ చేశారు. గత పదిరోజుల క్రితం ఓ గర్భిణీ కరోనాతో కేజీహెచ్ ఆసుపత్రిలో చేరింది.