Home » Preity Mukhundhan Photos
మంచు విష్ణు కన్నప్ప సినిమా హీరోయిన్ ప్రీతే ముకుందన్ తాజాగా ఇలా మోడ్రన్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ హాట్ ఫొటోలు షేర్ చేసింది.
కన్నప్పలో నటిస్తున్న ప్రీతీ ముకుందన్ ఇటీవల జరిగిన కన్నప్ప టీజర్ లాంచ్ ఈవెంట్లో ఇలా మెరిపించింది.