Home » preliminary investigation
అమరావతి కేసులకు సంబంధించిన విచారణ మార్చి 28న సుప్రీం కోర్టులో జరపాల్సి ఉంది. అయితే, అంతకంటే ముందుగానే కేసు విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. ఈ విజ్ణప్తిని జస్టిస్ కేఎం జోసెఫ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం తోసిపుచ్చింది.
కరోనా కష్ట సమయంలో దేశం మొత్తం బతుకు జీవుడా అన్నట్లుగా బతికితే చాలు అని అనుకుంటుంటే.. ఉగ్రవాదులు మాత్రం ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరిగేలా చెయ్యాలి అనేదానిపై భారీ స్కెచ్లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్లో ఇద్దరు ఖలీస్తాన్ ఉగ్రవాదులను ఆ