Home » Premadesham Movie Release
టాలీవుడ్లో ‘లై’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ మేఘా ఆకాష్, ఆ తరువాత పలు సినిమాల్లో నటించింది. అయితే అమ్మడికి అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ రాలేదని చెప్పాలి. కానీ సినిమా ఛాన్సులు మాత్రం ఈ బ్యూటీకి ఎప్పుడూ ఆగలేదు. తాజాగా మేఘ�