Home » Premaku namaskaram
షణ్ముఖ్ జశ్వంత్(Shanmukh Jaswanth).. నెటిజన్స్ కి ఈ పేరు గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్ లు చేస్తూ ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.