Home » Premature Birth
సరైన ఉష్ణగ్రత శిశువుకు అందేలా చూడాలి. బిడ్డ సౌకర్యవంతమైన, సురక్షితమైన ఉష్ణోగ్రతలో ఉండేలా చేతులకు, కాళ్లకు గ్లౌజ్‌లు వేయాలి. మెత్తని దుప్పటి కప్పాలి. గది టెంపరేచర్ తక్కువగా ఉంటే హీటర్ పెట్టి.. ఉష్ణోగ్రత మెయింటెన్ చేయాలి.
ఆరు నెలల్లోపే పుట్టిన ముగ్గురు కవలలు గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ ముగ్గురు పిల్లలు ప్రపంచంలోనే అతితక్కువ కాలం తల్లి గర్భంలో ఉన్న కవలలు(ట్రిప్లెట్స్)గా గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేశారు.