Home » Premium bike brand KTM
బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.. ప్రీమియం బైక్ బ్రాండ్ KTM 250 అడ్వెంచర్ బైక్ ధర తగ్గింది. ఈ బైకుపై కంపెనీ ప్రత్యేక ధరను ప్రకటించింది.