Premium Hatchback

    Toyota Glanza: గ్లాంజా 2022 మోడల్ విడుదల చేసిన టొయోట

    March 15, 2022 / 03:28 PM IST

    గ్లాంజా 2022 మోడల్ గా తీసుకొచ్చిన ఈ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ మంగళవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది టొయోట. బలెనోతో సరిపోల్చితే.. గ్లాంజాలో చాలా మార్పులు కనిపిస్తున్నాయి

10TV Telugu News