Prepaid Mobile Recharge

    గూగుల్ నుంచే మెుబైల్ రీఛార్జ్

    February 5, 2020 / 06:34 AM IST

    సాధారణంగా మనకి ఏదైనా డౌట్ వస్తే వెంటనే గూగుల్ లో సెర్చ్ చేస్తుంటాం. అలాంటిది తాజాగా గూగుల్  మెుబైల్ రీఛార్జీలను ఈజీగా, వేగవంతం చేసే ప్రయత్నంలో యూజర్ల కోసం ఒక కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ మంగళవారం(ఫిబ్రవరి 4, 2020) న గూగుల్