prepaid mobile services

    జమ్మూ కాశ్మీర్ లో సెల్ ఫోన్ సేవలు పునరుధ్ధరణ

    January 18, 2020 / 01:06 PM IST

    జమ్మూ కశ్మీర్‌లో ప్రీపెయిడ్‌ మొబైల్‌ సేవలను పునరుద్ధరించారు. దాదాపు 6 నెలల తర్వాత  ప్రీపెయిడ్‌ మొబైల్‌ సేవల్లో భాగంగా వాయిస్‌ కాల్స్‌, మెసేజ్‌ సర్వీసులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు జమ్మూ కశ్మీర్‌ ప్రధాన కార్యదర్శి రోహిత్‌ కన్సాల్‌ విలే

10TV Telugu News