Home » preparing meals
చైనాను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు రోబోలు రంగంలోకి దిగాయి. COVID-19 వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తమ వంతు సాయాన్ని అందిస్తున్నాయి. కరోనా నుంచి మేం కాపాడుతామంటూ రోబోలే అన్ని పనులు చేసేస్తున్నాయి. ఆస్పత్రులన్ని క్లీన్ చే�