preservation processes

    Vegetable Crops : ఖరీఫ్ కూరగాయల సాగులో సమగ్ర యాజమాన్యం

    August 28, 2023 / 01:00 PM IST

    ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు అందించడంలో కూరగాయల పాత్ర ఎంతో ముఖ్యమైనది. సాధారణంగా కూరగాయలు ఖరీఫ్‌, రబీ, వేసవి మూడు కాలాల్లో సాగు చేస్తారు. రబీ , వేసవితో పోలిస్తే ఖరీఫ్‌లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది.

10TV Telugu News