-
Home » president Alpha Conde
president Alpha Conde
Guinea : గినియాలో సైనిక తిరుగుబాటు..ప్రభుత్వం రద్దు..సైన్యం అదుపులో ప్రెసిడెంట్
September 6, 2021 / 12:31 PM IST
ఆఫ్రికా దేశమైన గినియాలో సైనిక తిరుగుబాటుతో ప్రభుత్వం కూలిపోయింది. సైన్యం గినియా ప్రెసిడెంట్ ఆల్ఫా కోండేను అదుపులోకి తీసుకుంది.రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.