Home » President Andrés Manuel López Obrador
ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు 39శాతం మంది మద్దతు మాత్రమే లభించింది. ఒక చివరి స్థానంలో జపాన్ ప్రధాని పుమియొ కిషిద లిచారు.
మెక్సికో సిటీ మెట్రో రైలు ప్రమాదంపై అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ విచారణం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో దురదృష్టవశాత్తు ఒకరు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారని తెలిపారు. మృతుల బంధువులకు ఆయన సానుభూతి తెలిపారు.