Home » President Election 2022
ప్రతిపక్షాల సమావేశానికి టీఆర్ఎస్ హాజరుకాకపోవడం వెనుక కేసీఆర్ కుట్ర దాగి ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఎన్డీఏను ఓడించే అవకాశం వచ్చినప్పుడు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
ఈనెల 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీకి పోటీగా ఉమ్మడి ప్రతిపక్ష పార్టీలు అభ్యర్థిని బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో రేపు ఢిల్లీలో రాష్�
రాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అభ్యర్థుల ఎంపికపై ఆయా పార్టీలు తలమునకలయ్యాయి. ముఖ్యంగా రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ మద్దతుదారులను రాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ క్ర
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నూతన పార్టీకి భారతీయ రాష్ట్ర సమితి అని పేరును సైతం ఖరారు చేసినట్లు సమాచారం. పార్టీ �
ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24తో ముగియనుండటంతో ఎన్నికలకు సిద్ధమైంది ఎన్నికల కమిషన్. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ మేరకు ఎన్నికలకు జూన్ 15న పిలుపునివ్వనుండగా.. నామినేషన్స్ వేసేందుకు ఆఖరి