Home » president volodymyr zelensky
రష్యా చేస్తున్న యుద్ధాన్ని అతి సమర్థవంతంగా ఎదుర్కొంటూ ‘రియల్ హీరో’ అనిపించుకుంటున్న యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ఒక్కసారిగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేశం యుద్ధంతో అతలాకుతలం అవుతుంటే భార్యతో కలిసి ఫొటోషూట్లో పాల్గొ�
రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రాణభయంలో ఉన్నాడా..? తన నీడను కూడా నమ్మలేకపోతున్నాడా..? ఎప్పటినుంచో ఉన్న రక్షకులను విశ్వసించడం లేదా..?
రష్యా వల్ల యుక్రెయిన్ లో ఏర్పడిన మానవతా సంక్షోభం గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. ఈరోజు ఆయన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో దాదాపు 35 నిమిషాల
అనుకున్న దానికన్నా సుదీర్ఘంగా సాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం మహా ప్రళయాన్ని సృష్టించబోతోందా? మానవాళిని ధ్వంసం చేయబోతోందా?
తమపై యుద్ధానికి దిగిన రష్యా భారీగా మూల్యం చెల్లించుకుంటోందని తెలిపారు. యుక్రెయిన్ సైన్యం.. రష్యాకి చెందిన 4వేల 300 మంది సైనికులను హతమార్చిందని వెల్లడించారు.
జరుగుతున్న దారుణాలకు రష్యాను బాధ్యురాలిని చేయాలని ఐసీజేని కోరారు. రష్యా తక్షణమే సైనిక చర్యలను నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అమెరికా సహా నాటో దేశాలను నమ్మి రష్యాను ఎదిరించిన యుక్రెయిన్.. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. సాయం చేస్తామని చెప్పి చివర్లో అమెరికా సహా నాటో దళాలు చేతులెత్తేశాయి.