Home » President Volodymyr Zelenskyy
ఉక్రెయిన్ అధ్యక్షుడికి కోపమొచ్చింది. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడ కూర్చోని మాట్లాడొద్దు.. ఉక్రెయిన్ వచ్చి చూసి మాట్లాడు మస్క్ అంటూ సూచించాడు. ఇంతకీ జెలెన్ స్కీకి కోపం ఎందుకొచ్చిందో తెలుసా.. వివరాల్లోకి �
రష్యా-యుక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ యుక్రెయిన్లోని కీలక ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోంది. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు కోటి మంది ప్రజలు చీకట్లోనే ఉంటున్నారు.
యుద్ధంలో రష్యాను ఎదుర్కోవడం అంత ఈజీ కాదని జెలెన్స్కీకి తెలుసు... ఎప్పుడైతే నాటో దేశాలు చేతులెత్తేశాయో అప్పుడే ఓటమి తప్పదని అర్థమైంది. అయినా సైనికులను ప్రోత్సహిస్తూనే ఉన్నారు.
దేశ ప్రజలకంటే తన ప్రాణాలు ముఖ్యం కాదని మరోసారి తేల్చిచెప్పారు. నిన్నటి నుంచి కీవ్లోనే ఉన్న రష్యాబలగాలు ఏ క్షణమైనా నగరాన్ని చేజిక్కించుకోవచ్చని భావిస్తున్నారు.