-
Home » Presidential candidacy
Presidential candidacy
Nawab Malik : బీజేపీతో పొత్తు వదులుకుంటేనే నితీష్ కు రాష్ట్రపతి అభ్యర్థిత్వం : నవాబ్ మాలిక్
February 23, 2022 / 09:31 AM IST
బీజేపీ పొత్తు నుంచి బయటకు వచ్చేంతవరకు నితీశ్ పేరుపై ఎలాంటి చర్చ జరిగే అవకాశాలు లేవని పేర్కొన్నారు. నితీష్ కుమార్ బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని అన్నారు.