Home » Presidential Nomination
బీజేపీది నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించే స్వభావం అంటూ మరోసారి బీజేపీ (కేంద్ర ప్రభుత్వం)పై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కేసీఆర్ బొమ్మ పెట్టుకోకపోతే తెలంగాణలో నడవలేని స్థితిలో ఉందంటూ ఘాటు విమర్శలు చేశారు.క�