Home » Presidential race
మొదట అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో నిలబడిన బైడెన్.. ఈ ఏడాది జూలైలో ఆ పోటీ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
అత్యున్నత పదవి కోసం నా పేరు పరిశీలించినందుకు ప్రతిపక్షాలకు ధన్యవాదాలు. జాతికోసం పనిచేయగలిగే, నా కంటే సమర్ధవంతమైన వ్యక్తిని ప్రతిపక్షాలు పరిగణనలోకి తీసుకుంటాయని అనుకుంటున్నా అంటూ గోపాల క్రిష్ణ గాంధీ తన ప్రకటనలో పేర్కొన్నారు.