prestigious Madame Tussauds

    అరెరే అచ్చం అలాగే: మేడమ్ టుస్సాడ్స్‌లో చందమామ

    February 5, 2020 / 04:31 AM IST

    కాజల్ అగర్వాల్… వెండితెర చందమామ.. తెలుగు సినిమాల్లో చందమామ సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు.. ఈ అందమైన చందమామ ఇప్పుడు మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువు తీరింది. ఈ అరుదైన ఘనత దక్కించుకున్న తొలి సౌతిండియా హీరోయిన్‌ కాజల్ అగర్వాల్. టాల�

10TV Telugu News