-
Home » Preterm Baby Care
Preterm Baby Care
నెలలు నిండకుండానే పిల్లలు పుడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ?
November 17, 2023 / 03:24 PM IST
సరైన ఉష్ణగ్రత శిశువుకు అందేలా చూడాలి. బిడ్డ సౌకర్యవంతమైన, సురక్షితమైన ఉష్ణోగ్రతలో ఉండేలా చేతులకు, కాళ్లకు గ్లౌజ్‌లు వేయాలి. మెత్తని దుప్పటి కప్పాలి. గది టెంపరేచర్ తక్కువగా ఉంటే హీటర్ పెట్టి.. ఉష్ణోగ్రత మెయింటెన్ చేయాలి.