pretext of television chance

    టీవీ యాడ్స్ లో ఛాన్స్ ఇస్తామని చెప్పి మహిళపై అత్యాచారం

    October 1, 2020 / 11:24 AM IST

    టీవీలో ప్రకటనలలో నటించటానికి కొత్త వ్యక్తులను పరిచయం చేస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తులు ఒక మహిళపై అత్యాచారం చేసారు. టీవీల్లో కనపడాలనే తపనతో మహిళలు ఇలాంటి మోసగాళ్ల చేతిలో మోస పోతూనే ఉన్నారు. పంజాబ్ లోని మొహలీ కు చెందిన ఒక మహిళకు సినిమాల్లోన�

10TV Telugu News