Prevent Memory Loss

    మతిమరుపు, జ్ఞాపకశక్తి సమస్యలు తగ్గాలంటే !

    October 22, 2023 / 10:40 AM IST

    ఆరోగ్యకరమైన ఆహారం మెదడుకు మంచిది. పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు తినండి. చేపలు, బీన్స్ , పౌల్ట్రీ ఉత్పత్తులు, తక్కువ కొవ్వు ప్రోటీన్ ఆహారాలను తీసుకోండి. ఆల్కహాల్ జోలికి వెళ్ళవద్దు. ఆల్కాహాల్ జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది.

10TV Telugu News