Home » Prevention Of Pests :
Trichoderma Viride : ట్రైకోడెర్మా విరిడి అనేది బూజు జాతికి చెందిన శిలీంద్ర నాశిని. పంటలకు శిలీం ద్రాలను ఆశించి, నిర్మూలిస్తుంది.
Prevention Of Pests : గతకొంత కాలంగా ఆకర్షణీయంగా వున్న మార్కెట్ ధరలు... సంప్రదాయ పంటలకన్నా స్వల్పకాలంలో అందివచ్చే పంటలే మేలని వ్యవసాయ నిపుణలు సైతం సూచిస్తుండటంతో రైతులు వీటి సాగుకు మొగ్గుచూపుతున్నారు.
ఖరీఫ్ లో వేసిన వరి, పత్తి పైర్లు వివిధ ప్రాంతోల్లో వివిధ దశల్లో ఉన్నాయి . ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పూత, కాత దశల్లో ఉన్న పత్తిపై చీడపీడల ఉదృతి పెరిగింది.
పెరుగుదల దశలో వున్న పైరులో రైతులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య కాండంతొలుచు పురుగు. నారు మడి దశ నుండి కంకితయారయ్యే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించే ఈ పురుగు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఖరీఫ్ లో వేసిన పత్తి, వరి, మొక్కజొన్న పైర్లు వివిధ ప్రాంతోల్లో వివిధ దశల్లో ఉన్నాయి . ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పూత, కాత దశల్లో ఉన్న పత్తిపై చీడపీడల ఉదృతి పెరిగింది.
మొక్క ఎదిగే దశలో గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాపిస్తుంది. నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండిజమ్ కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి.
వరి పైర్లు దుబ్బుచేసే దశనుండి అంకురం దశ వరకు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వివిధ రకాల చీడపీడలు ఆశించడానికి అవకాశం ఉంటుంది. అగ్గితెగులు, కాండంకుళ్లు, జింక్ లోపం, సల్ఫైడ్ వరి పంటకు ఆశిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అధికంగా ఎర�
తామర పురుగు నివారణకు మోనో క్రోటోఫాస్1.6 మి.లీ లేదా, ఎసిఫేట్ 1.0గ్రా , ఫిప్రోనిల్ 1.5 లేదా స్పనోసాడ్ 0.3 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.