Prevention of pests and pests in watermelon!

    Watermelon : పుచ్చసాగులో తెగుళ్ళు,చీడపీడల నివారణ!

    December 2, 2022 / 03:46 PM IST

    పండు ఈగ యొక్క లార్వాలు కాయలలోకి చొచ్చుకుపోయి కాయలను కుళ్ళిపోయేలా చేస్తాయి. ఈ పురుగు నివారణకు ముందస్తుగా పంట చేనులో పూతదశలో క్యూలూర్ ఎరలను ఏర్పాటు చేసుకోవాలి.

10TV Telugu News