Home » Price Cut
మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై మరోసారి ధర తగ్గించింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరను భారీగా అంటే రూ.135 తగ్గించారు. దేశవ్యాప్తంగా (జూన్ 1) నుంచి 19 కిలోల వంటగ్యాస్‌పై కొత్త రేటు అమల్లోకి వచ్చింది.
ఆపిల్ ఐఫోన్ 13 ఇంకా స్టోర్లలోకి రాలేదు, అయితే ఐఫోన్ 12 ఇప్పటికే అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ రెండింటిలో డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తున్నాయి.