price procure

    రోడ్డెక్కిన అన్నదాత : నిజామాబాద్ లో రైతుల ఆందోళన

    February 16, 2019 / 03:58 PM IST

    నిజామాబాద్ : పసుపు, ఎర్రజొన్న రైతుల ఆందోళనతో నిజామాబాద్‌ జిల్లా అట్టుడికింది. ఈ రెండు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ అన్నదాతలు చేపట్టిన  మహాధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. జాతీయ రహదారుల దిగ్బంధంతో రవాణ వ్యవస్థ స్తం�

10TV Telugu News