Home » Price Rise
పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పోలీసులు వేసిన బారికేడ్‌ను దూకి ఏఐసీసీ చేస్తున్న నిరసనలో పాల్గొనేందుకు ప్రయత్నించారు. మొదట రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ప్రియాంకను తీసుకున్నారు. సో�
ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్ వేదికగా నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లీడర్లు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు నల్ల దుస్తుల్లో పార్లమెంటుకు రాగా, ప్రియాంక గాంధీ వాద్రా నల్ల సల్వార్ సూ�
దేశంలో ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పలు కీలక సూచనలు చేశారు. ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రానికి సూచించార
దేశంలో ధరల పెరుగదల, నిరుద్యోగం, అగ్నిపథ్ స్కీం, జీఎస్టీ పెంపు వంటి అంశాలపై నిరసన చేపట్టేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఆగష్టు 5న దేశవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
దేశంలో ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిలదీశాయి. వంట గ్యాస్, జీఎస్టీ పెంపుతోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలపై ప్రశ్నించాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళన చేశాయి. దీంతో పార్లమెంట్ సమావేశాలు రేపటికి వాయిదాపడ్డాయి.
అనేక అంశాల్లో ఇండియాలోనూ శ్రీలంక వంటి పరిస్థితే ఉందని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజల దృష్టి మళ్లించడం ద్వారా ప్రభుత్వం తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు.
టమాటకు గిట్టుబాటు ధర లేక రోడ్లపై పారబోసి ఆందోళనలు చేసిన రోజులు ఎన్నో.. కానీ, అదే టమాట దొరక్కపోవడంతో ఇప్పుడు టమాటో రేట్లు ఆకాశాన్ని అంటాయి.
మొబైల్ నెట్‌వర్క్‌ల మధ్య పోటీతత్వం కారణంగా తక్కువ ధరలకే లభిస్తున్న ప్లాన్స్‌తో ఎంజాయ్ చేస్తున్న వినియోగదారులకు కొన్ని సంస్థలు షాక్ ఇవ్వబోతున్నాయి. త్వరలోనే కనీసం 30శాతం చార్జీలు పెంచబోతున్నాయి.
ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు సహా నిత్యావసరాల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జులై 7 నుంచి 10 రోజుల పాటు దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.