-
Home » price Rs.15
price Rs.15
Gas Cylinder Price Hiked : రూ.15 పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
October 6, 2021 / 10:31 AM IST
జనాలపై మరోసారి భారం పెరిగింది. గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగింది. ఎల్పీజీ సిలిండర్‌పై రూ.15 పెరిగింది. పెరిగిన ఈ ధర బుధవారం నుంచి అమలులోకి వచ్చింది.