Home » priest Venkateswara Sharma
Hyderabad : దేవాలయాల్లో పనిచేసే పూజారుల్ని అయ్యవార్లు అంటారు. వేదాలు..శాస్త్రాలు చదివి భక్తులకు,దేవుళ్లకు మధ్య వారధిగా ఉండే పూజారుల్ని ఎంతో గౌరవంగా చూస్తాం. అటువంటి పూజారి విచక్షణ మరిచిపోయాడు. కామవాంఛలతో ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ద