-
Home » Primay education
Primay education
తల్లిదండ్రులు అడిగారని నిర్ణయం తీసుకోలేం.. మాతృభాషపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
October 6, 2020 / 04:55 PM IST
mother tongue in primary schools : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో స్కూళ్లలో ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండటం చాలా ముఖ్యమని సీజేఐ అభిప్రాయపడింది. అభివృద్ధి చెందిన దేశాల