Home » Prime Members
పండుగ సీజన్ మొదలైంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజాలు పోటీపడి ఆఫర్లు మీద ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నాయి. అక్టోబర్ 3 నుంచే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2021 ప్రారంభమైంది.
దసరాకు బొనాంజా ఆఫర్లను తీసుకొస్తుంది అమెజాన్.. ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ నుంచి మొబైల్స్ పై ఆఫర్ల వెల్లువ కురియనుంది.