-
Home » Prime Minister Modi's mother
Prime Minister Modi's mother
PM Modi’s Mother Death : ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం
December 30, 2022 / 09:20 AM IST
ప్రధానమంత్రి మోదీ మాతృమూర్తి హీరాబెన్ (100) కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఆమె తుది శ్వాస విడిచారు. హీరాబెన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.