Home » prime minister's statue
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విగ్రహం పూర్తిగా ఐరన్ స్క్రాప్ మెటీరియల్తో తయారు చేశారు. 14 అడుగుల ఎత్తైనా ప్రధాని మోదీ విగ్రహాన్ని త్వరలో బెంగళూరు నగరంలో ఆవిష్కరించనున్నారు.