Home » Prime subscription
Amazon Prime Lite : అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్, సాధారణ ప్రైమ్ మెంబర్షిప్ మాదిరిగా ఉండదు. ఒకే వార్షిక ప్లాన్‌ని కలిగి ఉంటుంది. త్రైమాసిక లేదా నెలవారీ ప్లాన్లు లేనందున వినియోగదారులు 12 నెలలకు రూ.999 చెల్లించాల్సి ఉంటుంది.