Home » Primeshow Entertainment
‘హను-మాన్’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఓ సరికొత్త సినిమాటిక్ జోనర్ను పరిచయం చెయ్యబోతున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ..
యంగ్ హీరో తేజ సజ్జాతో కలిసి ప్రశాంత్ వర్మ చేస్తోన్న ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్ ‘హను–మాన్’..