Home » Prince Movie Runtime
తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రిన్స్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీగా ఉంది. ఈ సినిమాను ‘జాతిరత్నాలు’ చిత్ర దర్శకుడు అనుదీప్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను తెలుగులో కూడా మంచి క్రేజ్ మధ్య రిలీ�