Home » Princess Vibes At Met Gala
న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్, కాస్ట్యూమ్ ఇన్‌స్టిట్యూట్ షోలో జరిగే రెడ్ కార్పెట్‌లో పాల్గొనేందుకు మేటి మోడల్స్ విభిన్న దుస్తులలో హాజరవుతుంటారు. ఈ వేడుకలకు బాలీవుడ్ స్టార్స్ ప్రియాంక చోప్రా, దీపికా పదుకొ�