principal adviser

    పంజాబ్ సీఎంకి ప్రధాన సలహాదారుగా పీకే నియామకం

    March 1, 2021 / 05:30 PM IST

    Prashant Kishor వచ్చే ఏడాది పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ను అమరీందర్ సింగ్ తన సలహాదారుగా నియమించుకున్నారు. ఈ విషయాన్ని సీఎం స్వయంగా ట్వ�

10TV Telugu News