-
Home » Principal Madhavi
Principal Madhavi
DAV Public School : ఎల్కేజీ చిన్నారిపై అత్యాచారం కేసు.. పోలీస్ కస్టడీకి డీఏవీ స్కూల్ ప్రిన్సిపాల్, డ్రైవర్
October 29, 2022 / 09:47 PM IST
ఎల్కేజీ చిన్నారిపై లైంగిక దాడి కేసులో బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి, ఆమె కారు డ్రైవర్ రజనీకుమార్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులను 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది.