Home » Prisons
మధ్యపాన నిషేధం అమల్లో ఉన్న రాష్ట్రంలో ఏకంగా స్టేషన్ లోనే పోలీసులు ఖైదీలతో కలిసి మద్యం సేవించిన ఘటన కలకలం రేపింది. దీంతో పోలీసులతో పాటు ఖైదీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జమ్మూకశ్మీర్ జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ హేమంత్ కుమార్ లోహియా హత్య గావించబడ్డారు. జమ్మూలోని ఆయన నివాసంలో సోమవారం అనుమానాస్పద స్థితిలో లోహియా మృతదేహం లభ్యమైందని పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా స్థలాన్ని ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించారు.
తీహార్ జైల్లో కరోనా కలకలం రేపింది. అత్యాచార ఆరోపణలు కింద అరెస్టయి..ఈ జైలుకు వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇతర ఖైదీలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు. జైలు సిబ్బంది, అధికారులతో పాటు, మరో ఇద్దరు ఖైదీలను క్వారంటైన్ కు తరలించి చికిత్స