-
Home » Prithvi Shaw Hit Wicket
Prithvi Shaw Hit Wicket
Prithvi Shaw : దరిద్రం నీ వెంటే ఉందా భయ్యా..! విచిత్ర రీతిలో పృథ్వీ షా ఔట్.. వీడియో
August 5, 2023 / 05:29 PM IST
భారత యువ ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw) కు నిలకడలేకపోవడంతో జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్2023 సీజన్లో సత్తా చాటి తిరిగి జట్టులో చోటు సంపాదించుకుంటాడు అనుకుంటే ఘోరంగా విఫలం అయ్యాడు.