privacy-focused

    ఆల్ ఇన్ వన్ : వాట్సాప్ తరహాలో ఫేస్ బుక్ ప్రైవసీ ప్లాట్ ఫాం

    March 7, 2019 / 10:42 AM IST

    ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ తమ ప్లాట్ ఫాంను మరింత సెక్యూర్ చేయనుంది. ఇప్పటికే ఫేస్ బుక్ లో యూజర్ల డేటా దుర్వినియోగానికి గురవుతుందనే ఆరోపణలతో సంస్థ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ తమ ప్లాట్ ఫాంపై మెసేజ్ లను ఎన్ క్రిప్ట్ చేసే యోచనలో ఉన్నట్ట�

10TV Telugu News